దీపావళి అనంతరం బంగారం, వెండి ధరలకు రెక్కొలొచ్చాయి. వరుసగా పెరుగుతూ లక్షా 35 వేలకు చేరువైంది. ఆపై వరుసగా గోల్డ్ రేట్స్ వరసగా తగ్గాయి. ఇటీవలి రోజుల్లో హెచ్చుతగ్గులు జరుగుతున్నాయి. నిన్న భారీగా పెరిగిన పుత్తడి ధరలు.. ఈరోజు కాస్త ఊరటనిచ్చాయి. బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.80 తగ్గి.. రూ.12,785 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 1 గ్రాము ధర రూ.70 తగ్గి.. 11,720గా కొనసాగుతోంది. 24 క్యారెట్ల…
ఇటీవలి రోజుల్లో బంగారం ధరలు వరుసగా పెరుగుతూ లక్షా 35 వేలకు చేరువైంది. అనంతరం వరుసగా తగ్గుతూ లక్ష 22 వేలకు చేరింది. పసిడి ధరలు తగ్గాయని సంతోషించే లోపే మరలా షాక్ ఇస్తున్నాయి. నవంబర్ 10, 11 తేదీల్లో భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్.. నిన్న స్వల్పంగా తగ్గాయి. ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 1 గ్రాము పసిడి ధర రూ.229 పెరిగి.. రూ.12,780 వద్ద ట్రేడ్ అవుతోంది.…
Gold and Silver Rate Today in Hyderabad: ఇటీవలి రోజుల్లో బంగారం ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వేళల్లో పెరిగి.. వందల్లో మాత్రమే తగ్గడంతో పసిడి ధరలు దిగిరావడం లేదు. ఆ మధ్య వరుసగా పెరుగుతూ లక్ష 30 వేలు దాటిన గోల్డ్.. వరుసగా తగ్గుతూ లక్ష 22 వేలకు చేరింది. హమ్మయ్య.. బంగారం ధరలు తగ్గుతున్నాయని సంతోషించే లోపే మరలా షాక్ ఇస్తున్నాయి. వరుసగా రెండు రోజులు బంగారం ధరలు భారీగా పెరిగాయి.…