Home
Silver Price Today
Silver Price Today News
-
Gold Rate Today: వరుసగా నాలుగోరోజు తగ్గిన బంగారం ధర.. ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు!
గోల్డ్ లవర్స్‌కి గోల్డెన్ న్యూస్. ఆల్‌టైమ్ రికార్డు ధరకు చేరిన బంగారం ధరలు.. దిగొస్తున్నాయి. వరుసగా నాలుగోరోజు గోల్డ్ రేట్స్ తగ్గాయి. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,100 తగ్గగా.. 22 క్యారెట్లపై రూ.1,200 తగ్గింది. బులియన్ మార్కెట్లో గురువారం (నవంబర్ 14) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.69,350గా.. 24 క్యారెట్ల ధర రూ.75,650గా ఉంది. గత నాలుగు రోజుల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.600,… -
Gold Rate Today: ఇది కదా ‘బంగారం’ లాంటి వార్త.. వరుసగా మూడో రోజు తగ్గిన గోల్డ్ రేట్స్!
గోల్డ్ లవర్స్‌కి గోల్డెన్ న్యూస్. ఇటీవల పెరిగిన బంగారం ధరలు దిగొస్తున్నాయి. వరుసగా మూడో రోజు గోల్డ్ రేట్స్ తగ్గాయి. గత రెండు రోజుల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.600, రూ.1470 తగ్గగా.. నేడు రూ.400 తగ్గింది. మరోవైపు 22 క్యారెట్లపై వరుసగా 550, 1350, 400 తగ్గింది. బులియన్ మార్కెట్లో బుధవారం (నవంబర్ 13) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.70,450గా.. 24 క్యారెట్ల ధర రూ.76,850గా నమోదైంది. వరుసగా… -
Gold Rate Today: మగువలకు ‘బంగారం’ లాంటి వార్త.. తులంపై 1500 తగ్గింది!
మగువలకు ‘బంగారం’ లాంటి వార్త అనే చెప్పాలి. ఇటీవల వరుసగా పెరుగుతూ రికార్డు ధరకు చేరిన గోల్డ్ రేట్స్.. కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. గత 10 రోజుల్లో రెండుసార్లు పసిడి ధరలు పెరగగా.. ఐదుసార్లు తగ్గాయి. ఈరోజు అయితే తులంపై దాదాపుగా రూ.1500 తగ్గింది. బులియన్ మార్కెట్లో మంగళవారం (నవంబర్ 12) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1350 తగ్గగా.. 24 క్యారెట్లపై రూ.1470 తగ్గింది. దాంతో నేడు 22 క్యారెట్ల ధర రూ.70,850గా.. 24… -
Gold Rate Today: మగువలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు!
పెళ్లిళ్ల సీజన్ వేళ మగువలకు శుభవార్త. నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.550.. 24 క్యారెట్లపై రూ.600 తగ్గింది. బులియన్ మార్కెట్లో సోమవారం (నవంబర్ 11) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,200గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.78,760గా నమోదైంది. మరోవైపు వెండి ధర కూడా తగ్గింది. గత రెండు రోజులు స్థిరంగా ఉన్న వెండి.. నేడు రూ.1000 తగ్గింది. బులియన్ మార్కెట్లో కిలో… -
Today Gold Rate: ‘బంగారం’ సంతోషం ఒక్కరోజే.. మళ్లీ పెరిగిన గోల్డ్ రేట్స్!
బంగారం ధరలు గత కొన్ని నెలలుగా రికార్డులతో హోరెత్తిస్తూ.. వేగంగా పెరుగుతూపోయాయి. ఈ క్రమంలో తులం పసిడి 80 వేల మార్కును దాటేసింది. అయితే గురువారం ఒక్కరోజే తులం బంగారంపై రూ.1,790 పడిపోయి.. 80 వేల దిగువకు వచ్చింది. హమ్మయ్య గోల్డ్ రేట్స్ తగ్గాయని సంతోషించే లోపే.. మళ్లీ షాక్ ఇచ్చాయి. నేడు పుత్తడి ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.850 పెరగగా.. 24 క్యారెట్లపై రూ.910 పెరిగింది. బులియన్ మార్కెట్లో… -
Gold Price Today: గోల్డ్ లవర్స్‌కు గోల్డెన్ న్యూస్.. ఊహించని రీతిలో తగ్గిన బంగారం ధర! అంతకుమించి వెండి
గోల్డ్ లవర్స్‌కు గోల్డెన్ న్యూస్ అనే చెప్పాలి. ఇటీవలి రోజుల్లో భారీగా పెరిగిన బంగారం ధరలు.. నేడు ఊహించని రీతిలో తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.1650 తగ్గగా.. 24 క్యారెట్లపై రూ.1790 తగ్గింది. బులియన్ మార్కెట్లో గురువారం (నవంబర్ 7) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,000గా నమోదవగా.. 24 క్యారెట్ల ధర రూ.78,560గా నమోదైంది. మరోవైపు వెండి ధరలు కూడా బంగారం బాటలోనే నడిచాయి. ఇటీవలి రోజుల్లో స్థిరంగా… -
Gold Rate Today: పసిడి ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం ధరలు!
గత కొన్ని నెలలుగా దేశంలో బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా దీపావళి పండగతో పాటు పెళ్లిళ్ల సీజన్ రావడంతో.. గత రెండు వారాలుగా గోల్డ్ రేట్స్ పెరుగుతూ వచ్చాయి. దాంతో ఇప్పటికే ఆల్ టైమ్ గరిష్టాలకు ధరలు చేరుకున్నాయి. రెండు రోజులు స్థిరంగా ఉండి నిన్న ధరలు తగ్గాయని పసిడి ప్రియులు సంతోషించేలోపే మరలా గోల్డ్ షాక్ ఇచ్చింది. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.100.. 24 క్యారెట్లపై రూ.110 పెరిగింది. బులియన్… -
Gold Price Today: మగువలకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు!
మగువలకు శుభవార్త. పండగలు, వివాహాది శుభకార్యాల నేపథ్యంలో ఇటీవల వరుసగా దూసుకెళ్లిన బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. వరుసగా రెండు రోజులు తగ్గి, మరో రెండు రోజులు స్థిరంగా ఉన్న పసిడి రేట్స్.. నేడు కాస్త దిగొచ్ఛాయి. బులియన్ మార్కెట్లో మంగళవారం (నవంబర్ 5) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.150 తగ్గి.. రూ.73,550గా నమోదైంది. 24 క్యారెట్లపై రూ.160 తగ్గి.. రూ.80,240గా ఉంది. మరోవైపు బంగారం బాటలోనే వెండి ధరలు కూడా పయనిస్తున్నాయి.… -
Gold Price Today: అయ్య బాబోయ్.. బంగారం మళ్లీ పెరిగింది! 81 వేలు దాటేసిందిగా
గత రెండు సంవత్సరాలుగా దేశంలో బంగారం, వెండి ధరలు స్ధిరంగా ఉండటం లేదు. రోజురోజుకు పెరుగుతూ పోతున్నాయి. ఈ క్రమంలో నిరంతరం కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రికార్డు స్థాయిలో 80 వేలు దాటింది. అయినా కూడా పెరుగుదల ఆగడం లేదు. వరుసగా రెండోరోజు గోల్డ్ రేట్స్ భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్లో బుధవారం (అక్టోబర్ 29) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.650 పెరిగి.. రూ.74,400గా… -
Gold Rate Today: పండగ వేళ మహిళలకు షాక్.. మరోసారి 80 వేలు దాటిన గోల్డ్ రేట్స్!
దీపావళి పండగ దగ్గరికి వస్తోన్న నేపథ్యంలో మహిళలకు బులియన్ మార్కెట్ షాక్ ఇచ్చింది. నిన్న పసిడి ధరలు భారీగా తగ్గగా.. నేడు అంతకు మించి అన్నట్లుగా పెరిగాయి. నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.450 తగ్గితే.. నేడు రూ.600 పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.490 తగ్గితే.. రూ.650 పెరిగింది. బులియన్ మార్కెట్లో మంగళవారం (అక్టోబర్ 29) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,750గా ఉండగా.. 24 క్యారెట్ల ధర…
తాజావార్తలు
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
-
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!