Gold Rate Today Decreased By Rs 400 in Hyderabad: బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. పసిడి ధరలు భారీగా పతనం అవుతున్నాయి. వరుసగా రెండోరోజు పుత్తడి ధర భారీగా తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై నిన్న రూ.800 తగ్గగా.. నేడు రూ.400 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో బుధవారం (ఆగష్టు 7) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,500గా ఉంది. అదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై నిన్న…
Gold Prices Drops Heavily in Hyderabad on 6 August 2024: గోల్డ్ లవర్స్‌కు ‘గోల్డెన్’ న్యూస్. బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. కేంద్ర బడ్జెట్ 2024 సందర్భంగా భారీగా తగ్గిన పుత్తడి రేట్స్.. వరుసగా పెరుగుతూ వచ్చాయి. గత మూడు రోజులు స్థిరంగా ఉన్న గోల్డ్ రేట్స్.. నేడు భారీగా తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో మంగళవారం (ఆగష్టు 6) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.800 తగ్గి.. రూ.63,900లుగా ఉంది. మరోవైపు 24…
Today Gold Price in Hyderabad: ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అనంతరం బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గిన విషయం తెలిసిందే. తులం బంగారంపై ఏకంగా రూ.5 వేల వరకు తగ్గింది. వరుసగా పెరిగిన గోల్డ్ రేట్స్ ఒక్కసారిగా తగ్గడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే తాజాగా మళ్లీ బంగారం ధరలో పెరుగుదల కనిపిస్తోంది. వరుసగా మూడు రోజులు గోల్డ్ రేట్స్ పెరిగాయి. నిన్న కాస్త తగ్గిన ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్‌లో ఆదివారం…
Gold and Silver Rates Today in Hyderabad on 1st August 2024: బంగారం ప్రియులకు మళ్లీ షాక్ తగులుతోంది. ఇటీవల వరుసగా తగ్గిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. కేంద్ర బడ్జెట్ 2024లో కస్టమ్స్ సుంకంను 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించడంతో ఒక్కరోజే రూ.3 వేల వరకు పతనమైన గోల్డ్ రేట్స్.. తర్వాత కూడా వరుసగా పడిపోయాయి. 10 రోజుల పాటు బంగారం ధర పెరగలేదు. ఆ సమయంలో ఏకంగా రూ.6…
Gold and Silver Rate Today in India: కేంద్ర బడ్జెట్ 2024 తర్వాత ఒక్కసారిగా తగ్గిన బంగారం ధరలు.. మళ్లీ యూటర్న్ తీసుకుంటున్నాయి. భారీగా పడిపోయిన గోల్డ్ రేట్స్.. తిరిగి పుంజుకుంటున్నాయి. గత ఐదు రోజుల్లో మూడుసార్లు ధరలు పెరిగాయి. ఈ ఒక్కరోజే బంగారం ధరల్లో భారీగా మార్పు చోటు చేసుకుంది. మేలిమి బంగారమైన 24 క్యారట్ల 10 గ్రాములపై రూ.870 పెరగగా.. నగల తయారీకి ఉపయోగించే 22 క్యారట్ల 10 గ్రాములపై రూ.800 పెరిగింది.…
Gold Price Today in Hyderabad on 29 July 2024: గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. 2024 బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత తులం బంగారం ధర రూ.5-6 వేల వరకు తగ్గింది. దాంతో బంగారం కొనేవారి సంఖ్య పెరిగింది. అయితే పెరిగిందని సంతోషించేలోపే పసిడి రేట్స్ మళ్లీ షాకిస్తున్నాయి. శనివారం తులంపై (22 క్యారెట్లపై) రూ.250 పెరగగా.. నేడు రూ.150 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో సోమవారం (జూన్…
Gold Price Today Hyderabad: ఇటీవలి రోజుల్లో దేశవ్యాప్తంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు నిత్యం కొనసాగుతూనే ఉన్నాయి. భారీగా పెరుగుతున్న పసిడి ధరలు.. స్వల్పంగా తగ్గుతున్నాయి. దాంతో బంగారం ధర మరోసారి 73వేల మార్క్‌ను తాకింది. నిన్న తులం పసిడిపై రూ.710 పెరగ్గా.. నేడు స్థిరంగా ఉంది. శుక్రవారం (జులై 5) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,000లుగా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,090గా ఉంది.…
Gold Price on Akshaya Tritiya 2024 Day: అందరూ ఊహించిందే జరిగిందే. ‘అక్షయ తృతీయ’ వేళ బంగారం ధరలు మహిళలకు భారీ షాక్ ఇచ్చాయి. గత రెండు రోజులుగా తులంపై రూ.100 చొప్పున తగ్గిన పసిడి.. నేడు ఏకంగా రూ.850 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం (మే 10) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,000గా ఉండగా.. 24 క్యారెట్ల (999 గోల్డ్) 10 గ్రాముల ధర రూ.73,090గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే…
Today Gold Rate in Hyderabad on 8th May 2024: బంగారం ధరలు ఆకాశాన్నంటిని విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా పసిడి ధరలు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. ఇటీవలి రోజుల్లో ధరలు పెరగడమే తప్ప.. తగ్గడం లేదు. అయితే గత 3-4 రోజులుగా పెరిగిన బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది. బులియన్ మార్కెట్‌లో బుధవారం (మే 8) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,250గా ఉండగా.. 24 క్యారెట్ల…
Gold and Silver Price in Hyderabad Today: వరుసగా రెండు రోజులు పెరిగిన బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది. బులియన్ మార్కెట్‌లో ఆదివారం (ఏప్రిల్ 28) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,850గా ఉండగా.. 24 క్యారెట్ల (999 గోల్డ్) 10 గ్రాముల ధర రూ.72,930గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం, 24 క్యారెట్ల బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం…