గత కొన్ని రోజులుగా వెండి ధరలు భగ్గుమంటున్నాయి. వేలకు వేలు పెరుగుతూ సిల్వర్ ను కూడా బంగారం లాగా గ్రాముల్లో కొనుక్కోవాల్సి వస్తుందేమో అన్న భయాన్ని కల్పిస్తున్నాయి. నేడు కూడా భారీగా పెరిగాయి. MCXలో, డిసెంబర్ డెలివరీ వెండి ధర కిలోగ్రాముకు రూ. 1.62 లక్షలు దాటింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో, MCXలో వెండి ధర కిలోగ్రాముకు రూ. 1.57 లక్షలుగా ఉంది. వెండి ధరలు వేగంగా పెరుగుతున్నప్పటికీ, ఈ స్థాయిలో పెట్టుబడి పెట్టడం ప్రమాదకరం…