సల్మాన్‌ఖాన్ హీరోగా ఎఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సికందర్’. వరుస పరాజయాల తర్వాత సల్మాన్ ఖాన్, దర్శకుడు మురుగదాస్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. సల్మాన్ సరసన కన్నడ భామ రష్మిక మందన్నా, కాజల్ అగర్వాల్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాను బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ నడియాద్వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సాజిద్ నడియాద్వాలా తెరకెక్కిస్తున్నారు. తమిళ సీనియర్ నటుడు సత్యరాజ్ ఈ సినిమాలో కీలక పాత్ర…