నిధి అగర్వాల్.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ భామ మతి పోగొట్టే సొగసు తో యువతలో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. నాగ చైతన్య హీరో గా నటించిన సవ్యసాచి చిత్రంతో నిధి అగర్వాల్ టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో నిధి అగర్వాల్ బ్లాక్ బస్టర్ అందుకుంది.ఇస్మార్ట్ శంకర్ భారీ వసూళ్లు రాబట్టిందంటే నిధి అగర్వాల్,…