ప్రస్తుతం టెక్నాలజీ ప్రపంచంలో ఏఐ (Artificial Intelligence) చాట్‌బాట్‌ల హవా నడుస్తోంది. అయితే, మనం చేసే సంభాషణలు, మన వ్యక్తిగత డేటా ఎంతవరకు సురక్షితం? అనే ప్రశ్న చాలామందిని వేధిస్తోంది. ఈ ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని, ప్రముఖ మెసేజింగ్ యాప్ ‘సిగ్నల్’ (Signal) వ్యవస్థాపకుడు మోక్సీ మార్లిన్‌స్పైక్ ‘కాన్ఫర్’ (Confer) పేరుతో సరికొత్త ప్రైవసీ ఫోకస్డ్ ఏఐ చాట్‌బాట్‌ను పరిచయం చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఏమిటీ ‘కాన్ఫర్’ (Confer) చాట్‌బాట్? కాన్ఫర్…