ప్రజంట్ టాలీవుడ్‌లో వినిపిస్తున్న క్రేజీ హిరోయిన్ లలో శ్రీనిధి శెట్టి ఒకరు. కెజిఎఫ్1తో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ఆమె, కెజిఎఫ్2తో మళ్లీ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్లతో పాన్ ఇండియా ఫేమ్ వచ్చింది. కానీ ఈ క్రేజ్‌ను స్క్రీన్‌పై సరిగ్గా క్యాష్ చేసుకోలేకపోవడంతో కొంతకాలం పాటు పెద్ద సినిమాల్లో కనిపించలేదు. ఇప్పుడు సిద్దు జొన్నలగడ్డ సినిమా ‘తెలుసు కదా’ ద్వారా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అక్టోబర్ 17న ప్రేక్షకుల…