Siddu Jonnalagadda : సిద్ధు జొన్నలగడ్డ వరుస హిట్లతో జోష్ మీదున్నాడు. టిల్లు స్క్వేర్ తో భారీ హిట్ అందుకున్నాడు. దాని తర్వాత ఇప్పుడు జాక్ సినిమాతో రాబోతున్నాడు. ఇందులో వైష్ణవి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ విడుదలైంది. ఇది రొమాంటిక్ యాంగిల్ లో వస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సిద్ధు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. ఇంజినీరింగ్ పూర్తయిన తర్వాత తమ ఇంట్లో…