Siddhu Jonnalagadda’s New Movie Name is Jack: ‘సిద్ధు జొన్నలగడ్డ’ గురించి తెలుగు సినీ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎల్బీడబ్ల్యూ, దాగుడుమూత దండాకోర్, గుంటూరు టాకీస్, మా వింత గాధ వినుమా, కృష్ణ అండ్ హిస్ లీల, కల్కి లాంటి సినిమాలు చేసినా పెద్దగా కలిసిరాలేదు. అయితే ‘డీజే టిల్లు’ సినిమాతో స్టార్ బాయ్ అయ్యాడు. తన నటన, డైలాగ్ డెలివరీతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ సినిమాతో సిద్దూకు యూత్‌లో భారీ క్రేజ్…