Home
Siddaramaiah Vs Dk Shivakumar
Siddaramaiah Vs Dk Shivakumar News
-
DK Shivakumar: కర్ణాటక సీఎం రేసులో భారీ ట్విస్ట్.. పీసీసీ చీఫ్‌కు డీకే రాజీనామా..!
DK Shivakumar: కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాలు ఢిల్లీలో హైకమాండ్‌కు చేరాయి. సీఎం మార్పుపై జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న సిద్ధరామయ్యను దించి డీకే శివకుమార్‌ను సీఎంగా చేస్తారని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వాదనలు ఇలా కొనసాగుతున్న తరుణంలో కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి కే ఎన్ రాజన్న చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కొన్ని నెలల క్రితమే కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి ఉండొచ్చని రాజన్న అన్నారు.… -
Karnataka: కాంగ్రెస్ అధిష్టానానికి కొత్త తలనొప్పి.. కేరళ కథ సుఖాంతం.. కర్ణాటకలో మొదలైన అసలు సినిమా!
Karnataka Congress crisis: కాంగ్రెస్ పార్టీలో కొత్త టెన్షన్ మొదలైంది. తిరువనంతపురం నుంచి బెంగళూరుకు సాగుతున్న ఈ ప్రయాణం.. న్యూఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానానికి ఒక పెద్ద పొలిటికల్ తలనొప్పిగా మారింది. కేరళ కాంగ్రెస్‌లో దాదాపు 10 రోజుల పాటు సాగిన నాయకత్వ సంక్షోభాన్ని ఒక కొలిక్కి తెచ్చిన ఆ పార్టీ హైకమాండ్‌కు, ఇప్పుడు కర్ణాటకలో సరికొత్త డ్రామా మొదలైంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ (DKS) ల మధ్య కర్ణాటక సీఎం పీఠం కోసం… -
Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
కేరళం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన 10 రోజుల తర్వాత ముఖ్యమంత్రి ఎంపిక పూర్తైంది. తీవ్ర లాబీయింగ్, అంతర్గత ఒత్తిడులకు కాంగ్రెస్ హైకమాండ్ తలొగ్గింది. సుదీర్ఘ చర్చలు.. తర్జనభర్జన తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థిని హైకమాండ్ నిర్ణయించింది. -
Karnataka: కేరళం పంచాయితీ ముగియకుండానే కర్ణాటకలో రేగిన వర్గపోరు.. వెలసిన డీకే.శివకుమార్ కటౌట్లు
కేరళం ముఖ్యమంత్రి ఎంపిక గందరగోళం ఇంకా ముగియకుండానే మరొక రాష్ట్రంలో వర్గపోరు మొదలయ్యేటట్టు కనిపిస్తోంది. కేరళంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి 10 రోజులైనా ఇప్పటి వరకు కాంగ్రెస్ సీఎం ఎంపిక పూర్తి చేయలేదు. -
Karnataka: కర్ణాటక పవర్ పాలిటిక్స్‌లో పరేషాన్.. మూడు ముక్కలుగా చీలిన ఎమ్మెల్యేలు.. మూడో టీం ఎవరిదో తెలుసా..?
Karnataka Congress in Turmoil: కర్ణాటకలో పవర్ పాలిటిక్స్‌లో పరేషాన్ నెలకొంది. కర్ణాటక ఎమ్మెల్యేలు మూడు ముక్కలుగా చీలారు. ఇప్పటికే సిద్ధరామయ్య, డీకే శివ కుమార్ వర్గాల తలపోటుగా మారిన విషయం తెలిసిందే. హైకమాండ్ వైపే మేమంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే టీం తెరపైకి వచ్చింది. ఇప్పటికే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర ఏళ్లు పూర్తి చేసుకుంది. 2023లో సిద్ధరామయ్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మొదట్లో అనుకున్న ఒప్పందం ప్రకారం ఇప్పుడు ముఖ్యమంత్రి పగ్గాలు… -
Karnataka CM Change: హస్తీనకు కర్ణాటక సీఎం కుర్చీ పంచాయతీ..
Karnataka CM Change: కర్ణాటకలో మళ్లీ పవర్ పాలిటిక్స్‌కు తెరలేచాయి. తాజాగా కర్ణాటక అధికార పార్టీ పంచాయితీ ఢిల్లీ హైకమాండ్‌కు చేరింది. కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి నేటికి రెండున్నరేళ్లు పూర్తి. ఇప్పుడు డీకే శివకుమార్ వర్గం.. సీఎం సిద్ధరామయ్యను మార్చాలంటూ ఈ రోజు రాత్రి డీకే శివకుమార్ వర్గం ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్తున్నారు. రాష్ట్రంలో డీకే శివకుమార్‌కు సీఎం పగ్గాలు ఇవ్వాలని ఆయన వర్గం ఎమ్మెల్యే కొరనున్నట్లు సమాచారం. అయితే రాష్ట్రంలో సీఎం మార్పు ఊహాగానాలే… -
DK Shivakumar: పీసీసీ చీఫ్‌గా డీకే శివకుమార్‌ను తొలగించేందుకు సిద్ధరామయ్య ప్లాన్..
DK Shivakumar: కర్ణాటక కాంగ్రెస్‌లో సీఎం సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్, ఉపముఖ్యమంత్రి అయిన డీకే శివకుమార్ వర్గాల మధ్య కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది. ముఖ్యమంత్రి పీఠం డీకే శివకుమార్‌కి దక్కాలని ఆయన వర్గం డిమాండ్ చేస్తోంది. ఇలాంటి ప్రతిపాదన ఏం లేదని సీఎం సిద్ధరామయ్య ఓపెన్‌గానే చెబుతున్నారు. దీంతో రాష్ట్ర నాయకత్వంలో విభేదాలు తారాస్థాయికి చేరాయి.
తాజావార్తలు
-
Director Teja: డైరెక్టర్ తేజ షాకింగ్ కామెంట్స్.. “బుర్రలేని దర్శకులతో పని చేయడమే నా అదృష్టం!”
-
Noida: నోయిడాలో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి.. పలువురికి గాయాలు
-
Axar Patel Record: అక్షర్ పటేల్ అరుదైన ఘనత.. సచిన్, గంగూలీ సరసన చోటు!
-
Pawan Kalyan: ముంబై హాస్పిటల్ నుంచి పవన్ కళ్యాణ్ డిశ్చార్జ్
-
Casting Couch: ‘బట్టలు విప్పమన్నారు’.. కాస్టింగ్ కౌచ్‌పై నటి శ్వేతా క్వాత్రా షాకింగ్ వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!