ఏ పార్టీ పవర్‌లో ఉంటే అందులోకి జంప్ చేయడం ఆ మాజీ మంత్రికి అలవాటైపోయిందా? అలవాటు ప్రకారం ఇప్పుడు టీడీపీలో చేరడానికి పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తున్నారా? పార్టీ అధిష్టానం మాత్రం నో ఎంట్రీ బోర్డ్ పెట్టేసిందా? అయినాసరే…మీరొద్దంటే నేను ఊరుకుంటానా అంటూ… సీక్రెట్ ట్రయల్స్‌లో ఉన్నారా? ఎవరా మాజీ మంత్రి? ఆయన చుట్టూ జరుగుతున్న తాజా చర్చ ఏంటి? ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి శిద్దా రాఘవరావు ప్రస్తుతం పొలిటికల్ సైలెన్స్ పాటిస్తున్నారు. అయినాసరే….…
ఇటీవలే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి శిద్దా రాఘవరావు టీడీపీలో చేరేందుకు ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారట.. వ్యక్తిగత కారణాలతో వైసీపీని వీడుతున్నట్లు తన రాజీనామా లేఖను ఇటీవలే ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు పంపిన ఆయన.. గత నెల రోజులుగా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట.. గతంలో ఆయన టీడీపీలో మంత్రిగా ఉన్న సమయంలో సన్నిహితంగా ఉన్న వ్యక్తుల ద్వారా టీడీపీ అధినేత, సీఎం…
ప్రకాశం జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. మాజీ మంత్రి, దర్శి మాజీ ఎమ్మెల్యే శిద్దా రాఘవరావు వైసీపీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు రాజీనామా లేఖను పంపారు.