నేచురల్ స్టార్ నాని “శ్యామ్ సింగ రాయ్” ఈరోజు విడుదలైంది. ఈ సినిమాకి రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించగా, నిర్మాత వెంకట్ బోయనపల్లి నిర్మించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. 150 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన “శ్యామ్ సింగ రాయ్” సినిమాకు సంబంధించి రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో బెనిఫిట్ షోలు ప్రదర్శించారు. ట్విట్టర్‌లో నాని “శ్యామ్ సింగ రాయ్” గురించి ఇప్పటికే సినిమాను చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే నాని అభిమానులు…