నేచురల్ స్టార్ నాని మహమ్మారి సమయంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. నాని తన గత రెండు చిత్రాలను ఓటిటిలో విడుదల చేసినప్పుడు థియేటర్ యాజమాన్యాలు ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. అటువంటి కష్ట సమయాల్లో అభిమానులు ఆయనకు అండగా నిలిచారు. ఇప్పుడు డిసెంబర్ 24న నాని నటించిన “శ్యామ్ సింగరాయ్” థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే తాజాగా నాని కోవిడ్ -19 కారణంగా తన అభిమానులను కలుసుకుని చాలా కాలం కావడంతో ఫ్యాన్స్ తో సమావేశం…