Malayalam Actress Shweta Menon: సామాజిక కార్యకర్త మార్టిన్ ఫిర్యాదు మేరకు కొచ్చి పోలీసులు మలయాళ నటి శ్వేతా మేన్‌పై కేసు నమోదు చేశారు. ఆమె నటించిన పలు సినిమాల్లోని అభ్యంతరకర సన్నివేశాలు, వాణిజ్య ప్రకటనలు సోషల్ మీడియాలో ప్రసారం కావడంపై కొన్ని రోజుల క్రితం మార్టిన్ ఫిర్యాదు చేయగా.. పోలీసులు అప్పుడు పట్టించుకోలేదని సమాచారం. దీంతో, ఆయన ఎర్నాకుళం కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. డబ్బు కోసం అడల్ట్ చిత్రాల్లో…