'శుక్ర', 'మాటరాని మౌనమిది' చిత్రాలతో ప్రతిభావంతుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు సుకు పూర్వాజ్ ఇప్పుడు 'ఏ మాస్టర్ పీస్' పేరుతో మూడో సినిమా తెరకెక్కిస్తున్నాడు. దీని సూపర్ లుక్ తాజాగా విడుదలైంది.
ఆంధ్రప్రదేశ్ లో థియేటర్ల కెపాసిటీ 50 శాతానికి కుదించారు. తెలంగాణాలో రాత్రి కర్ఫ్యూ పెట్టారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కొత్త సినిమాలు అసలు విడుదలవుతాయా అనే సందేహం చాలామందిలో నెలకొంది. ‘వకీల్ సాబ్’ను థియేటర్లలో ఆడిస్తున్నప్పుడు తమ కొత్త సినిమాలను ఎందుకు రిలీజ్ చేయకూడదని ఒకరిద్దరు నిర్మాతలు భావించినట్టుగా ఉంది. అలా జనం ముందుకు శుక్రవారం వచ్చిన సినిమానే ‘శుక్ర’. సుకు పూర్వజ్ దర్శకత్వంలో అయ్యన్న నాయుడు నల్ల, తేజ పల్లె దీనిని నిర్మించారు. కథ విషయానికి…