Shubman Gill snapped with Avneet Kaur in London: వన్డే ప్రపంచకప్ 2023 తర్వాత టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ విశ్రాంతి తీసుకున్నాడు. మెగా టోర్నీ అనంతరం ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆడని గిల్.. ఇటీవల లండన్‌కు వెళ్లాడు. అక్కడి వీధుల్లో స్నేహితులతో కలిసి చక్కర్లు కొట్టాడు. అయితే గిల్ పక్కన బాలీవుడ్ హాట్ న�