ప్రముఖ నటీమణి శృతి హాసన్ ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా నటించిన ‘కూలీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ డ్రామా ఆగస్టు 14న విడుదల కానుంది. ఈ మూవీలో టాలీవుడ్ కింగ్ నాగార్జున విలన్ పాత్రలో కనిపించనుండగా, ఉపేంద్ర, అమీర్ ఖాన్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో శృతి హాసన్…