సోషల్ మీడియాలో తరచుగా యాక్టివ్ గా ఉండే హీరోయిన్లలో శృతి హాసన్ ఒకరు. తాజాగా సోషల్ మీడియాలో ఈ బీయూటీకి ఒక వెరైటీ ప్రశ్న ఎదురైంది. ఇన్‌స్టాగ్రామ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ను నిర్వహించింది శృతి. ఇందులో భాగంగా అభిమానులు ఆమెను వివిధ ప్రశాలు అడగ్గా, శృతి కూడా వాటికి సమాధానం ఇచ్చింది. అయితే ఓ నెటిజన్ మ