Home
Shruti Haasan News
Shruti Haasan News News
-
Shruti Haasan: ఆ బంధంలో బందీగా ఉండలేను.. పెళ్లి కాకుండానే తల్లిని అవుతా!
Shruti Haasan: సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరోయిన్ శ్రుతి హాసన్. ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడటానికి ఇష్టపడే బ్యూటీ తాజాగా తన పర్సనల్ లైఫ్ గురించి ఓ పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న విషయాలు ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటివరకూ ఎవరికీ తెలియని తన పెళ్లి సీక్రెట్‌ను బయటపెడుతూ ఆమె చేసిన కామెంట్స్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. తన వైవాహిక జీవితంపై వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ శ్రుతి హాసన్ ఒక సంచలన నిజాన్ని… -
Shruti Haasan : బ్రేకప్ తర్వాత స్పీడ్ తగ్గించిన శృతి హాసన్
2023లో బాలకృష్ణ వీర సింహారెడ్డి, మెగాస్టార్ వాల్తేరు వీరయ్య, ప్రభాస్ సలార్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో జోరు చూపించిన శృతి హాసన్ స్పీడ్‌పై దెబ్బేసింది తన లవ్ బ్రేకప్. 2024లో బాయ్ ఫ్రెండ్ శాంతను హాజరికాకు గుడ్ బై చెప్పిన శృతి హాసన్ పర్సనల్ లైఫ్ నుండి త్వరగానే బయటపడినప్పటికీ యాక్టింగ్ కన్నా.. సింగింగ్ టాలెంట్‌పై ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసింది. కాదలిక్క నేరమిల్లే, థగ్ లైఫ్ సినిమాల్లో పాటలు పాడిన శృతి.. ఆ తర్వాత వారణాసిలో… -
Shruti Haasan : డైలామాలో శృతి హాసన్ కెరీర్
లవ్ బ్రేకప్ తమన్నాకు కలిసొచ్చినట్లే.. శృతికి కూడా ప్లస్ అవుతుందనుకుంటే.. డైలామాలో పడిపోయింది ఆమె కెరీర్. కూలీలో నటించిందన్న మాటే కానీ.. ఈమె కన్నా పూజా హెగ్డేకే హైప్ వచ్చింది. సినిమాలో శృతి కీ రోల్ అయినా.. మూడు నిమిషాలు ఆడిపాడిన మోనికా సాంగ్‌తో మొత్తం మార్కులు కొట్టేసింది పూజా. పోనీ బొమ్మేమైనా బ్లాక్ బస్టరా అంటే.. తమిళ ఆడియన్స్‌కు కూడా పెద్దగా ఎక్కలేదు. పెద్ద స్టార్లు.. సూపర్ డైరెక్టర్ లోకేశ్ అన్న హైప్‌తో ఆడిస్తే.. 500… -
Shruti Hassan : దాని గురించి దాచాల్సిన అవసరం లేదు..
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్.. ఇలా మూడు ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్న హీరోయిన్ శృతిహాసన్. సినిమాల్లో నటనతో పాటు, ఆమె వ్యక్తిత్వం కూడా ఆమె అభిమానులను ఆకట్టుకుంటోంది. ఫిజికల్ అప్పియరెన్స్, సోషల్ ఇష్యూస్, మెంటల్ హెల్త్ వంటి విషయాల్లో ఆమె చూపే స్పష్టత, ఓపెన్నెస్ చాలా మందికి ప్రేరణగా మారింది. ఏ విషయం అయినా ఉన్నదున్నట్టు చెప్పడంలో ఆమె ఎప్పుడూ వెనుకడుగు వేయదు. ఇందులో భాగంగా ఇప్పటికే అనేక ఇంటర్వ్యూలో తన ముక్కు పై ప్లాస్టిక్ సర్జరీ… -
Shruti Haasan: అమ్మ నాన్న వల్లే మద్యానికి బానిసయ్యా.. శ్రుతి హాసన్ షాకింగ్ కామెంట్స్
కమల్ హాసన్ కుమార్తె, నటి శ్రుతి హాసన్ ఇప్పటికే తన జీవితంలోని అనేక దశల గురించి బయట పెట్టింది. తల్లిదండ్రులు విడిపోవడం వల్లే తాను డిప్రెషన్లో ఉన్నానని, మద్యానికి బానిసై డిప్రెషన్లోకి వెళ్లి పిచ్చిదాన్ని అయ్యాయనని ఆమె వెల్లడించింది. అంతేకాదు ఇప్పుడు ఆమె దొంగతనంగా గుడికి ఎలా వెళ్ళాలి? అసలు ఎందుకు దొంగతనంగా గుడికి వెళ్ళాలి? అనే విషయాలు షేర్ చేసుకుంది. పింక్విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, నటి మాట్లాడుతూ, ‘నాకు దేవుడిపై చాలా నమ్మకం ఉంది. కానీ… -
Shruti Haasan: శృతి హాసన్ తప్పుకుంటుందా? తప్పిస్తున్నారా?
శృతిహాసన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కమల్ హాసన్ కుమార్తెగా సినీ ప్రపంచానికి పరిచయమైన ఆమె తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. మధ్యలో ప్రేమ వ్యవహారం నడిపి సినీ పరిశ్రమకు పూర్తిగా దూరమైన ఆమె ఆ తర్వాత మళ్లీ సినిమాల్లో బిజీ అయింది. చివరిగా ఆమె ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సీజ్ ఫైర్ పార్ట్ వన్ లో కనిపించింది. తర్వాత అడివి శేష్ హీరోగా నటిస్తున్న డెకరేట్ సినిమాలో నటించాల్సి… -
Shruti Haasan: ఏఐ టెక్నాలజీతో మెరిసిపోతున్న శ్రుతి హాసన్
హీరోయిన్ శ్రుతి హాసన్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. తన వ్యక్తిగత, సినిమాల విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుస్తుంటారు. అంతేకాదు అప్పుడప్పుడు అభిమానులు, నెటిజన్లతో ఇన్‌స్టాగ్రామ్‌లో ముచ్చటిస్తుంటారు. అలాగే ఆమె టెక్నాలజీ వాడకంలో కూడా ఎప్పుడూ ముందే ఉంటారు. తాజాగా ఆమె MensXP మ్యాగజైన్ అక్టోబర్ 2024 ఎడిషన్ కోసం ఏఐ టెక్నాలజీని వాడి ఫోటో షూట్ చేశారు. ఈ ఏఐ టెక్నాలజీ వాడి చేసిన ఫోటో షూట్ చూస్తుంటే భవిష్యత్ ప్రపంచంలో… -
Shruti Haasan: ఈ వివక్షలే వద్దు.. నెటిజన్‌పై శ్రుతి హాసన్ అసహనం!
Shruti Haasan hits back Netizen Over Racism: హీరోయిన్ శ్రుతి హాసన్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. తన వ్యక్తిగత, సినిమాల విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుస్తుంటారు. అంతేకాదు అప్పుడప్పుడు అభిమానులు, నెటిజన్లతో ఇన్‌స్టాగ్రామ్‌లో ముచ్చటిస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ అని ఓ లైవ్ చేశారు. ‘సౌత్ ఇండియన్ యాసలో ఏదైనా చెప్పండి’ అని ఓ నెటిజన్ కోరగా.. శ్రుతి హాసన్ అసహనం వ్యక్తం చేశారు.… -
Shruti Haasan: శృతి హాసన్‌తో బ్రేకప్ ధృవీకరించిన మాజీ ప్రియుడు..సారీ అంటూనే!
శృతి, ఆమె ప్రియుడు శంతను హజారికా విడిపోయినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. -
Shruti Haasan: బాయ్ ఫ్రెండుకు బ్రేకప్ చెప్పేసిన శృతి?
ఆమె సోషల్ మీడియా పోస్టులలో అతని ప్రస్తావన ఎక్కడా రావడం లేదు.
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!