Shruti Haasan Joins Dacoit Movie Shooting: అడివి శేష్, శ్రుతి హాసన్ జంటగా నటిస్తోన్న సినిమా ‘డకాయిట్’. పాన్ ఇండియా యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకు షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్‌ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తుండగా.. సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో చిత్రీకరిస్తున్నారు. తాజాగా డకాయిట్ సినిమాకు సంబందించిన ఓ అప్డేట్ బయటికొచ్చింది. తాజాగా శ్రుతి హాసన్…