BCCI Responds Amid Shreyas Iyer ODI Captaincy Rumours: టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు ప్రతిష్టాత్మక ఆసియా కప్ 2025 జట్టులో చోటు దక్కని విషయం తెలిసిందే. ఆసియా కప్‌కు ఎంపికైన భారత జట్టులో అయ్యర్ పేరు లేకపోవడంపై సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగుతోంది. గొప్ప ఫామ్‌లో ఉన్న ఆటగాడికి బీసీసీఐ సెలెక్టర్లు జట్టులో ఎందుకు అవకాశం ఇవ్వలేదో అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు అయ్యర్‌కు వన్డే కెప్టెన్సీ ఇస్తారనే వార్తలు…