హీరో గోపీచంద్, మారుతి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘పక్కా కమర్షియల్’ సినిమా జూలై 1న విడుదల కానుంది. ఈ మేరకు ప్రచారపర్వం వేగం అందుకుంది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. దర్శకుడు మారుతీ మార్కు యాక్షన్ ఎంటర్ టైనర్‌తో ఉన్న ఈ ట్రైలర్ సినిమా మీద అంచనాలను పెంచే విధంగా ఉంది. గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్న ఈ సినిమాలో సత్యరాజ్ ఓ కీలక పాత్ర పోషించారు. అలాగే రావు రమేష్…