అక్కినేని ‘నాగచైతన్య’ ఫస్ట్ మూవీ ‘జోష్’ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన నటి శ్రీయ ధన్వంతరి . చైతన్య క్లాస్ మేట్ గా భావన అనే క్యారెక్టర్ ద్వారా మంచి గుర్తింపు పొందిన శ్రీయ, ఆ తర్వాత హిందీ చిత్ర రంగ ప్రవేశం చేసి ‘వై చీట్ ఇండియా, చుప్, అద్భుత్ వంటి పలు చిత్రాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ తన సత్తా చాటుతోంది. ముఖ్యంగా బోల్డ్ సీన్స్ లో ..…