Sree Leela : యంగ్ బ్యూటీ శ్రీలీల షాకింగ్ ఫొటోలు పోస్ట్ చేసింది. ఆమె తాజాగా షేర్ చేసిన ఫొటోలు ఆమె ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ చేస్తున్నాయి. ఇవి చూస్తుంటే శ్రీలీల ఎంగేజ్ మెంట్ జరిగిందా అంటూ అంతా షాక్ అవుతున్నాయి. ఎందుకంటే ఈ ఫొటోలు చూస్తుంటే ఎంగేజ్ మెంట్ జరిగినట్టుగానే ఉన్నాయి. ఈ ఫొటోల్లో ఆమె చెంపలకు కొందరు పసుపు పెడుతున్నారు. ఇందులో శ్రీలీల పెళ్లి కూతురు గెటప్ లో కనిపిస్తోంది. ఈ ఫొటోల కింద..…