Shravana Masam 2023 Last Monday Remedies: సంవత్సరంలోని 12 నెలలలో అత్యంత పవిత్రమైనదిగా ‘శ్రావణ మాసం’ పరిగణించబడుతుంది. ఈ మాసంలో పరమశివుడు తన కుటుంబంతో కలిసి భూలోకంలో తిరుగుతాడని వేదశాస్త్రంలో చెప్పబడింది. శ్రావణ మాసంలో పరమశివుని భక్తికి విశేష మహిమ ఉంది. ముఖ్యంగా శ్రావణ సోమవారాల్లో శివుడిని ఆరాధించడం వల్ల.. అతని ఆశీస్సులు మీ కుటుంబంపై ఉంటాయి. ఈసారి శ్రావణ మాసం 59 రోజులు ఉంది. జూలై 3న ప్రారంభమైన ఈ మాసం ఆగస్టు 31న…