‘జెర్సీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది నటి శ్రద్ధా శ్రీనాథ్. తొలి సినిమాతోనే విజయాన్ని అందుకుని, నటన పరంగా మంచి మార్కులు కొట్టేసింది ఈ బ్యూటీ. ఆ తర్వాత వరుసగా ఆఫర్లు అందుకుంటూ.. తెలుగు, తమిళ్, కన్నడ భాషలతో పాటు హిందీ లోనూ నటించింది. ఇక రీసెంట్‌గా బాలయ్య బాబు సరసన ‘డాకు మహారాజ్’ మూవీలో నటించి మంచి హిట్ అందుకున్న శ్రద్ధా శ్రీనాథ్ మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది. సూపర్ స్టార్ రజినీకాంత్…