బాలీవుడ్‌లో తనదైన నటనతో, ప్రతిసారీ కొత్త ప్రయోగాలకు సిద్ధపడే నటి శ్రద్ధా కపూర్. కానీ శ్రద్ధా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించినప్పటికీ, ఆమెకు ఇంకా సరైన స్థాయి గుర్తింపు రాలేదని చెప్పాలి. అలియా భట్, దీపికా పదుకొణె వంటి హీరోయిన్స్‌కు లభించిన మద్దతు ఆమెకు దక్కలేదని, బాలీవుడ్‌లో ఆమె తన స్థానం కోసం నిశ్శబ్దంగా పోరాడుతోంది. ఇక తెలుగు ప్రేక్షకులకు ‘సాహో’ చిత్రంతో పరిచయమైన శ్రద్ధా.. ఇప్పుడు ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రాజెక్టులో…