సినిమా ఇండస్ట్రీ లోకి రావాలని, వెండితెరపై తమ కథను చూపించాలని కోట్లాది మంది యంగ్ డైరెక్టర్స్ కలలు కంటుంటారు. కానీ, సరైన ప్లాట్‌ఫామ్ దొరక్క చాలా మంది వెనకబడిపోతున్నారు. అలాంటి టాలెంటెడ్ కుర్రాళ్ల కోసం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒక అద్భుతమైన ప్లాన్ తో రాబోతున్నాడు. ‘ది స్క్రిప్ట్ క్రాఫ్ట్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం ‘ఫెస్టివల్’ను ప్రారంభిస్తూ కొత్త దర్శకులకు అదిరిపోయే బంపర్ ఆఫర్ ప్రకటించారు. ‘ప్రతి కలకూ ఒక అవకాశం దక్కాలి.. మీ కథలే…