యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన మైఖేల్ మూవీ గతేడాది ఫిబ్రవరి 3న పాన్ ఇండియా స్థాయిలో భారీగా రిలీజైంది. భారీ యాక్షన్ డ్రామాతో తెరకెక్కిన ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.అయితే విడుదల అయినా తరువాత దారుణంగా బోల్తా కొట్టింది. కానీ ఈ విషయం తనకు ముందే తెలుసని తాజాగా ఊరు పేరు భైరవకోన మూవీ ప్రమోషన్లలో భాగంగా సందీప్ కిషన్ చెప్పడం గమనార్హం.” మైఖేల్ సినిమా థియేటర్లలో బాగా ఆడలేదు. ఆదాయం సంగతి పక్కన…
రవీనా టాండన్ ఈ నటి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె వరుసగా హిందీ, తెలుగు తో పాటు పలు భాషా చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నది.రవీనా టాండన్ ప్రముఖ దర్శకుడు రవి టాండన్ కూతురిగా సినీమాల్లోకి వచ్చింది. ‘1991’లో పథర్ కే ఫూల్ అనే సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 1993లో బాలకృష్ణ హీరోగా నటించిన ‘బంగారు బుల్లోడు’ చిత్రంతో టాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. రథసారథి, ఆకాశవీధిలో మరియు పాండవులు పాండవులు…
ఈషా రెబ్బ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..తన నటనతోఅందరిని ఎంతగానో అలరించింది. కానీ ఈ ముద్దుగుమ్మకు టాలెంట్ ఎంత వున్నా కానీ సరైన అవకాశాలు మాత్రం రావడం లేదు.ప్రస్తుతం ఈ భామ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది.ఈమె నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ స్టార్ హీరోయిన్ స్థాయిలో అభిమానులను సంపాదించుకుంది. తన అందం,అభినయం తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం…