Mouni Roy : హీరోయిన్ మౌనీరాయ్ సంచలన కామెంట్స్ చేసింది. తాజా ఇంటర్వ్యూలో తన కెరీర్ లో ఎదుర్కున్న ఇబ్బందులను బయట పెట్టింది. మౌనీరాయ్ బాలీవుడ్ లో ఫుల్ పాపులర్ బ్యూటీ అని మనకు తెలిసిందే కదా. అక్కడ సీరియల్స్ లో విలన్ పాత్రలు చేస్తూ బాగా ఫేమస్ అయింది. ఆ తర్వాత సినిమాల్లోనూ నటించింది. ఇక తెలుగులో నాగిని సీరియల్ లో విలన్ పాత్రలో కనిపించి మెప్పించింది ఈ బ్యూటీ. ఈ క్రమంలోనే తాజాగా ఓ…
Actor Janardhan : సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య అన్నీ ఓపెన్ గానే చెప్పేస్తున్నారు యాక్టర్లు. తమ పర్సనల్ విషయాలను చెప్పడానికి అస్సలు వెనకాడట్లేదు. అంతకు ముందు ఇలాంటి విషయాలు చెప్పడానికి కొంచెం మొహమాట పడేవాళ్లు. కానీ ఇప్పుడు అవన్నీ పట్టించుకోకుండా ఓపెన్ గానే తమ ఎఫైర్లు కూడా చెబుతున్నారు. తాజాగా మరో మళయాల నటుడు ఇలాంటి కామెంట్స్ చేశాడు. అయితే జనార్థన్. సినిమా ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్న ఆయన.. చాలా సినిమాల్లో నటించి విలక్షణ…
Ravi Kishan : రేసుగుర్రం సినిమాలో విలన్ గా చేసిన రవికిషన్ గురించి అందరికీ పరిచయమే. ఇప్పుడు తెలుగు సినిమాలు చేయట్లేదు గానీ.. బాలీవుడ్ సినిమాల్లో అడపా దడపా కనిపిస్తున్నాడు. ఆ మధ్య రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి ఎంపీ అయ్యాడు. అయితే రవికిషన్ తన లైఫ్ స్టైల్ గురించి చెబుతూ చేసిన కామెంట్లు ఇప్పుడు అందరికీ షాకింగ్ గా ఉన్నాయి. నేను సినిమాల్లోకి రాక ముందే చాలా పెద్ద హీరోలను చూసి ఇన్ స్పైర్ అయ్యేవాడిని.…