Jawahar Nagar: హైదరాబాద్‌లోని జవహర్ నగర్‌లో సంచలనం సృష్టించిన జంట హత్య కేసు మిస్టరీను పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నిందితులుగా లక్ష్మి, ఆమె ప్రియుడు అరవింద్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. ప్రేమ వివాహానికి అడ్డుగా మారుతున్నారని భావించి లక్ష్మి తన సొంత అక్క, తల్లిని హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది. ప్రియుడుతో కలిసి అమానుష చర్య: బీహార్‌కు చెందిన అరవింద్ కుమార్‌తో ప్రేమలో ఉన్న లక్ష్మి, అతనితో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని ఆమె…
SangaReddy: సంగారెడ్డి జిలా నిజాంపేట మండలం ఈదులతండా శివారులో ఘోరమైన హత్య ఘటన చోటుచేసుకుంది. కూతురిని ప్రేమిస్తున్నాడనే కారణంతో ఓ తండ్రి యువకుడిని పాశవికంగా హత్య చేసి అతని శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికేసిన ఘటన చోటు చేసుకుంది. నిజాంపేట మండలానికి చెందిన దశరథ్ (26) హత్యకు గురైన బాధితుడు. అతను నిందితుడు గోపాల్ కుమార్తెతో సన్నిహితంగా ఉండటాన్ని గోపాల్ సహించలేకపోయాడు. దీంతో అతనిపై కోపంతో దాడి చేసి అతని శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి అటవీ…
మధ్యప్రదేశ్‌లోని ఉమారియా జిల్లాలో చిన్న గొడవ పరస్పర వివాదంగా మారి హత్యకు దారితీసింది. ఇంట్లో తన భార్య పుట్టింటికి వెళ్లిందని పార్టీ చేసుకుందాం ఇంటి రా అని స్నేహితున్ని ఇంటికి పిలిపించి మద్యం మత్తులో 12 ముక్కలు చేశాడు.