Shoaib Malik Sisters on Sana Javed’s Wedding: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భర్త, పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ మూడో పెళ్లి చేసుకున్నాడు. పాకిస్థాన్ నటి సనా జావేద్‌ను షోయబ్ వివాహం చేసుకున్నాడు. సనాతో ఎఫైర్ ఉండడం తట్టుకోలేని సానియా.. షోయబ్‌కు విడాకులు ఇచ్చిందని గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంద�