వచ్చే నెలలో టీ20 ప్రపంచ కప్ జరగనుంది. దీనికి భారత్ శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. టీం ఇండియా డిఫెండింగ్ ఛాంపియన్ గా గ్రౌండ్ లోకి అడుగుపెట్టనుంది. టీమిండియాలో అత్యుత్తమ టీ20 ఆటగాళ్ళు కొందరు ఉన్నందున అందరి దృష్టి ఈ జట్టుపైనే ఉంటుంది. వారిలో అభిషేక్ శర్మ ఒకరు. అభిషేక్ తన విధ్వం బ్యాటింగ్‌తో బౌలర్లకు పీడకలగా మారాడు. అయితే, పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ప్రకారం, టీమిండియా బలమైన ప్లేయర్ అభిషేక్ శర్మ…