Uddhav Thackeray comments on Sanjay Raut's arrest: మహారాష్ట్రలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఈడీ అరెస్ట్ వ్యవహారం మరోసారి పొలిటికల్ గా చర్చకు దారి తీసింది. ఈడీ, బీజేపీ ప్రభుత్వంపై శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సంజయ్ రౌత్ అరెస్ట్, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దాడిగా.. జర్మన్ నియంత హిట్లర్ పాలనతో పోల్చాడు.