ఒక వైపు అగ్ర కథానాయకులతో భారీ చిత్రాలు చేస్తూనే, మరోవైపు యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ వైవిధ్యమైన చిత్రాలను నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తాజాగా మరో కొత్త చిత్రాన్ని ప్రారంభించింది. యువ నటుడు అశోక్ గల్లా కథానాయకుడిగా ప్రొడక్షన్ నెం.27 చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.
శివాత్మిక..ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.రాజశేఖర్-జీవిత వారసురాలిగా శివాత్మిక వెండితెరకు పరిచయమయింది.2019లో విడుదలైన దొరసాని చిత్రంతో చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది శివాత్మిక..ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ పీరియాడిక్ లవ్ ఎంటర్టైనర్ పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకుంది కానీ కమర్షియల్ గా ఆడలేదు. అయితే ఆ తరువాత వరుసగా ఆఫర్స్ అందుకుంది. అలాగే ఈ మధ్య ఈ భామ తన హాట్ అందాలతో రెచ్చగొడుతుంది.తాజాగా చీర కట్టులో కనిపించి కుర్రాళ్ల గుండెల్లో సెగలు…