Anchor cum Live Host Shivani Sen Passed Away: ఈ మధ్య కాలంలో రకరకాల జబ్బులు చిన్నవయసులోనే చాలా మందిని పొట్టన పెట్టుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా ఈ మధ్య అయితే గుండెపోటు కారణంగా ఏర్పడుతున్న మరణాలు ఎక్కువయ్యాయి. ఇక తాజాగా భారతదేశంలోని ప్రముఖ లైవ్ హోస్ట్‌లలో ఒకరైన శివాని సేన్ అర్దాంతరంగా కన్ను మూశారు. దేశంలో జరిగిన పలు ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన యాంకర్ శివాని సేన్ ఎపిలెప్టిక్ ఎటాక్ అనే బ్రెయిన్ సంబంధిత…