Breaking : అనారోగ్యంతో ప్రముఖ లేడీ యాంకర్ హఠాన్మరణం.. అసలు ఏమైందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anchor cum Live Host Shivani Sen Passed Away: ఈ మధ్య కాలంలో రకరకాల జబ్బులు చిన్నవయసులోనే చాలా మందిని పొట్టన పెట్టుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా ఈ మధ్య అయితే గుండెపోటు కారణంగా ఏర్పడుతున్న మరణాలు ఎక్కువయ్యాయి. ఇక తాజాగా భారతదేశంలోని ప్రముఖ లైవ్ హోస్ట్‌లలో ఒకరైన శివాని సేన్ అర్దాంతరంగా కన్ను మూశారు. దేశంలో జరిగిన పలు ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన యాంకర్ శివాని సేన్ ఎపిలెప్టిక్ ఎటాక్ అనే బ్రెయిన్ సంబంధిత అనారోగ్య సమస్య కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు చెబుతున్నారు. 2005లో ఆమె తొలిసారిగా ఒక ఈవెంట్‌కు హోస్ట్‌గా వ్యవరించారు ఇక ఆ తర్వాత మన దేశంలో మాత్రమే కాదు ఇతర దేశాల్లో కూడా ఆమె హోస్ట్ గా వ్యవహరించారు.
Slumdog Husband: ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ అడల్ట్ కంటెంట్ మూవీ కాదట!
Also Read
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్
- Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్‌పే..
కార్పొరేట్ ఈవెంట్స్, కాన్ఫరెన్స్‌లు, ప్రభుత్వ ఈవెంట్స్, మీడియా లాంచ్‌లు, కోటీశ్వరుల కుటుంబాలకు సంబంధించిన వివాహాలు, ఫ్యాషన్ షోలు ఇలా ఈవెంట్ ఏదైనా తన యాంకరింగ్‌తో ఆ ఈవెంట్‌కి శివాని సేన్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచేవారు. ఇక ఆమె హంస ఫర్ వెడ్డింగ్స్ అనే మ్యారేజ్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీకి పార్టనర్ గా ఉన్నారు. అలాగే తెలంగాణా చాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీని కూడా స్థాపించారు. ఇక చిన్న వయస్సులోనే ఆమె చనిపోవడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. శివాని సేన్‌కు పెళ్లై ఒక బాబు కూడా ఉన్నట్లు చెబుతున్నా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. నిజానికి ఇటీవల హైదరాబాద్ వేదికగా జరిగిన తెలంగాణ శతాబ్ది ఉత్సవాలకు సంబంధించిన కార్యక్రమానికి కూడా ఆమె హోస్ట్ గా వ్యవహరించారు.
Gone too soon @mcshivanisen
You will be remembered for your courage and the unflinching support for Telangana.
Rest in peace 🙏
Really sad! pic.twitter.com/4Mta7HqYup
— Konatham Dileep (@KonathamDileep) July 10, 2023
తాజావార్తలు
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్‌ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!