లిటిల్ హార్ట్స్ రీసెంట్లీ రిలీజైన ఈ చిన్న సినిమాను ఆడియన్స్ పెద్ద మనస్సు చేసుకుని హిట్ చేశారు. మౌళి, శివానీ నాగారం ఫెర్మామెన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. 90స్ ఓటీటీ ఫిల్మ్స్‌తో మెప్పించిన మౌళికి ఇదే ఫస్ట్ థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్. ఫస్ట్ సినిమాతోనే భారీ హిట్ కొట్టేశాడు యూత్ ఫుల్ హీరో. కానీ శివానీ నాగారంకు ఇది సెకండ్ ఫిల్మ్స్. అంతకు ముందే అంబాజీ పేట మ్యారేజ్ రూపంలో మంచి ఫెర్మామెన్స్ చూపించింది ఈ హైదరాబాదీ గర్ల్.…