Yatra-2 Movie Motion Poster Released: దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్‌గా ‘యాత్ర’ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. 2019 ఎన్నికల సమయంలో మలయాళ హీరో మమ్ముట్టి హీరోగా వచ్చిన యాత్ర సినిమా మంచి విజయం సాధించింది. మహీ వి రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కింది. సీక్వెల్ కూడా ఉంటుందని డైరెక్టర్ రాఘవ్ గతంలోనే ప్రకటించారు. అందుకు సంబంధించిన పోస్టర్‌ను కూడా ఇటీవలే విడుదల…