Raj Kundra : బాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ జంట అంటే రాజ్ కుంద్రా, హీరోయిన్ శిల్పాశెట్టి అనే చెప్పాలి. రాజ్ కుంద్రా బిజినెస్ పర్సన్ గా చాలా ఫేమస్. శిల్పాశెట్టి బాలీవుడ్ లోనే టాప్ హీరోయిన్ గా ఉండేది. ఈ జంట ఏదో ఒక కాంట్రవర్సీతో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటారు. గతంలో ఓ పెద్ద కేసులో ఇరుక్కున్న వీరు… ఆ తర్వాత బయటకు వచ్చారు. తాజాగా స్వామీజీ ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమానికి ఈ జంట…
Case Filed on Bollywood Actress Shilpa Shetty: బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా సహా మరికొందరిపై కేసు నమోదు చేయాలని పోలీసులను ముంబై కోర్టు ఆదేశించింది. గోల్డ్ స్కీమ్ (బోగస్ బంగారం పథకం)తో తనను మోసగించారని ఓ వ్యాపారి చేసిన ఫిర్యాదు మేరకు ముంబై అదనపు సెషన్స్ న్యాయమూర్తి ఎన్‌పి మెహతా పోలీసులను ఆదేశించారు. ఈ కేసులో పూర్తి విచారణ జరపాలని పోలీసులను ముంబై కోర్టు ఆదేశించింది. తనను మోసం…
Raj Kundra: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అశ్లీల వీడియోల కేసు ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం రాజ్ కుంద్రా బెయిల్ పై బయట తిరుగుతున్నాడు.