భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్, సోఫీ షైన్‌తో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఈ విషయాన్ని మాజీ క్రికెటర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ ద్వారా కన్ఫర్మ్ చేశారు. తన మొదటి భార్య ఆయేషా నుంచి విడాకులు తీసుకున్న రెండు సంవత్సరాల తర్వాత, శిఖర్ మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నాడు. జనవరి 12వ తేదీ సోమవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన, సోఫీ నిశ్చితార్థం వార్తను శిఖర్ వెల్లడించారు. Also Read:MSVG: ప్రీమియర్స్’తో 1.2 మిలియన్..నిర్మాతకు కారు కొనివ్వనున్న అనిల్ రావిపూడి ఉంగరంతో ఉన్న…