పవన్ కళ్యాణ్ కు మార్షల్ ఆర్ట్స్, కరాటే, కిక్ బాక్సింగ్ నేర్పించిన హుస్సేనీ అనారోగ్యంతో మృతి చెందారు. గురువు పట్ల భక్తి భావం కలిగిన పవన్ కళ్యాణ్ తన గురువు ఆత్మకు శాంతి చేకూరాలి పేర్కొంటూ ‘ ప్రముఖ మార్షల్ ఆర్ట్స్, ఆర్చరీ శిక్షకులు షిహాన్ హుస్సైనీ గారు తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యాను. నేను ఆయన వద్దే కరాటే శిక్షణ పొందాను. మార్షల్ ఆర్ట్స్ గురు హుస్సైనీ గారు అనారోగ్యంతో బాధపడుతున్నారని…