జాతీయ ఉత్తమ నటిగా అవార్డును అందుకున్న విద్యాబాలన్ గత యేడాది మేథమెటీషియన్ శకుంతల దేవి బయోపిక్ లో నటించారు. అది ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. ఈ యేడాది కూడా డాక్యూ డ్రామాను తలపించే ‘షేర్నీ’ మూవీలో ఆమె యాక్ట్ చేశారు. గత శుక్రవారం నుండి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. 2018లో మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలో అవని (టి 1) అనే ఆడపులి దాదాపు పదమూడు మందిపై దాడి చేసి చంపేసింది. ఆ…