టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శేఖర్‌కమ్ముల, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ చిత్రం DNS. హైదరాబాద్‌లో ఘనంగా పూజా కార్యక్రమాల తో లాంఛ్ కాగా..స్టిల్స్ ఇప్పటికే నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. ఇదిలా ఉంటే నేడు మహాశివరాత్రి సందర్భంగా సాయంత్రం 4:05 గంటలకు సినిమా టైటిల్, ఫస్ట్ లుక
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో కింగ్ నాగార్జున అక్కినేని, క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ మూవీ “DNS”.రీసెంట్ గా ఈ మూవీ ఎంతో గ్రాండ్‌గా లాంచ్ అయిన విషయం తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ కూడా మూవీ అనౌన్స్మెంట్ కు ఒక రోజు ముందే స్టార్ట్ అయ్యింది. �