తమిళ స్టార్ ధనుష్ కి తెలుగులో కూడా ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో తెలిసిందే. ప్రజంట్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేరా’ మూవీ చేస్తున్నాడు. ఇందులో రష్మిక హీరోయిన్, నాగార్జున ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. కాగా ఈ మూవీ జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తాజాగా చైన్నైలో ఆడియో లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఇందులో ధనుష్ స్పీచ్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపాడు.. Also Read : Vidya Balan : ఇండస్ట్రీలో అలా…