‘కాంటా లగా’ రీమిక్స్ సాంగ్‌తో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పాపులర్ అయిన షెఫాలీ జరివాలా, అప్పటి నుంచి “కాంటా లగా గర్ల్”గా గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్ సీజన్ 13లో కంటెస్టెంట్‌గా, పలు రియాలిటీ షోలలో పాల్గొని తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అలాగే ముఝ్సే షాదీ కరోగి సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. అయితే దురదృష్టకరంగా తాజాగా 2025 జూన్ 27న కేవలం 42 ఏళ్ల వయసులో గుండెపోటుతో షెఫాలీ మరణించారు. ఈ విషయం అభిమానులను…