ప్రభాస్ ఫ్యాన్స్ మంచి జోష్ లో ఉన్నారు… ది రాజాసాబ్ ఫస్ట్ లుక్ పోస్టర్, కల్కి రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్, సలార్ సక్సస్ సెలబ్రేషన్స్… ఇలా బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ బయటకి వచ్చి రెబల్ ఫ్యాన్స్ కి కిక్ ఇస్తున్నాయి. అయితే సలార్ సక్సస్ సెలబ్రేషన్స్ లో ప్రభాస్ కనిపించిన విధానం ఇప్పుడు ఇండియన్ మూవీ లవర్స్ ని అట్రాక్ట్ చేస్తోంది. ప్రభాస్ స్టైలిష్ గా కనిపించి సక్సస్ పార్టీకి కొత్త వైబ్ తెచ్చాడు. ఈ…