దర్శకుడు శ్రీను వైట్ల మరియు హీరో శర్వానంద్ కలయికలో మూవీ రాబోతున్న విషయం తెలిసిందే.శర్వానంద్ ఇప్పటికే తన లుక్ కోసం కసరత్తులు ప్రారంభించారు. గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్–కామెడీ ‘విశ్వం’ ఏవరేజ్ ఫలితాన్ని సాధించిన తర్వాత, దర్శకుడు ఈ కొత్త సినిమాతో టాలీవుడ్‌లో మరోసారి బాగా గుర్తింపు పొందాలని ప్రయత్నిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ కోసం ‘మ్యాడ్’, ‘8 వసంతాలు’ ఫేమ్ అనంతిక సనీల్ కుమార్ ను హీరోయిన్…
చార్మింగ్ స్టార్ శర్వానంద్ తన 36వ చిత్రంలో నైపుణ్యం కలిగిన మోటార్‌సైకిల్ రేసర్‌గా నటిస్తున్నారు. అభిలాష్ కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక బ్యానర్ యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి కావొస్తోంది. దీపావళి శుభ సందర్భంగా, మేకర్స్ ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. సినిమా నేపథ్యానికి తగినట్లుగా ‘బైకర్’ అనే పర్ఫెక్ట్ టైటిల్‌ను ఖరారు చేశారు. విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో శర్వా పూర్తి…