టాలీవుడ్ లో ఓ యంగ్ హీరో ఇండస్ట్రీలో అడగుపెట్టి చాలా ఏళ్ళు గడిచిపోయాయి. మొదట్లో విలన్ రోల్స్ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు, స్టార్ హీరోలకు తమ్ముడిగా పలు సినిమాల్లో కనిపించి మెప్పించాడు. ఆ తర్వాత హీరోగా మారి కెరీర్ స్టార్టింగ్ లో వైవిధ్య భరితమైన సినిమాలు చేస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ ఏర్పరుచుకున్నాడు. కానీ ఇప్పటికీ మిడ్ రేంజ్ హీరో దగ్గరే ఆలా ఉండిపోయాడు. ఆటను ఎవరో కాదు శర్వానంద్. Also Read : Victory Venkatesh…
Sharwanand: టాలీవుడ్ లో వైవిధ్యంగా కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న హీరో శర్వానంద్. ఎంత ఆస్తి ఉన్నా.. తన టాలెంట్ తోనే పైకి రావాలని..థంబ్స్ అప్ యాడ్ లో గెలిచి.. చిరంజీవితో నటించే అవకాశాన్ని అందుకున్నాడు. అనంతరం చిన్నా చితకా పాత్రలు చేస్తూ హీరోగా ఎదిగాడు. ఇక శర్వా ఏ కథను ఎంచుకున్నా అందులో ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది.